- కొడుకు చేతిలో తండ్రి హత్య
బిక్కవోలు(తూర్పుగోదావరి జిల్లా)
బిక్కవోలు మండలం బలభద్రాపురంలో దారుణం చోటుచేసుకుంది. కనిపెంచిన తండ్రినే కాటికి పంపాడో తనయుడు. గ్రామానికి చెందిన కనికెళ్ల వీరేశ్ అనే వ్యక్తి తన తండ్రి కనికెళ్ల చిన చిత్తోడు(60)ను వేటకొడవలితో నరికి చంపాడు. కుటుంబకలహాలే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం వీరేశ్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బలభద్రాపురంలో దారుణం..
Published Sun, Jun 5 2016 10:45 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement