ఘనంగా శ్రావణమాస పూజలు | sravana masam poojas | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రావణమాస పూజలు

Published Sat, Aug 12 2017 10:31 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఘనంగా శ్రావణమాస పూజలు - Sakshi

ఘనంగా శ్రావణమాస పూజలు

అనంతపురం కల్చరల్‌: శ్రావణ శనివారం సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అశోక్‌నగర్‌లోని హరిహరఆలయం, ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం, రాంనగర్, హౌసింగ్‌ బోర్డు వేంకటేశ్వర ఆలయాల్లో పెద్ద ఎత్తున మహిళలు ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించారు. ఆలయాల్లో స్వామివారికి తోమాలసేవ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. రామ్‌నగర్‌లోని కోదండరామాలయం, మారుతీనగర్‌ వరదాంజనేయస్వామి ఆలయంలో శ్రావణ శనివార పూజలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement