మునుగోడు : ఈ నెల 30న ౖహె దరాబార్‌లో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి కొంపల్లి పాఠశాల విద్యార్థిని అనిత ఎంపికైంది.
రాష్ట్ర స్థాయి సెమినార్‌కు కొంపెల్లి విద్యార్థిని ఎంపిక
Published Mon, Aug 22 2016 1:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
మునుగోడు : ఈ నెల 30న ౖహె దరాబార్‌లో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి కొంపల్లి పాఠశాల విద్యార్థిని అనిత ఎంపికైంది. ఈ నెల 10న జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్ పోటీలు జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో నిర్వహించగా పాల్గొని సుశృత పప్పు దినుసుల సాగు విధానం, సవాళ్లపై సెమినార్ ఇచ్చిం ది. ఆమె సెమినార్ పై జిల్లాస్థాయి నుంచి ఎంపిక చేసి శనివారం రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు డిప్యూటీ ఈఓ చేతుల మీదు గా ఎంపిక పత్రంతో పాటు ప్రశంస పత్రా న్ని అందించారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యాదగిరి తదితరులు అనితను అభినందించారు.
Advertisement
Advertisement