ఇసుక ర్యాంప్‌లో సబ్‌ కలెక్టర్‌ తనిఖీలు | sub collector checkings in sand ramps | Sakshi
Sakshi News home page

ఇసుక ర్యాంప్‌లో సబ్‌ కలెక్టర్‌ తనిఖీలు

Published Thu, Jun 8 2017 4:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

sub collector checkings in sand ramps

కోడేరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు ఇసుక రాంప్‌లో నర్సాపురం సబ్ కలెక్టర్ సుమిత్ గాంధీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు ఆయన గుర్తించారు. కూలీలు బదులు యంత్రాలతో ఇసుక లోడింగ్ చేస్తుండటంతో ఆయన 28 లారీలు, 6 పొక్లెయినర్లను సీజ్‌ చేశారు. మంత్రి పితాని సత్యనారాయణ సొంత నియోజక వర్గంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు సంచలనం రేపుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement