భానుడి భగభగ.. భక్తులు విలవిల
పుష్కరాలకు ఆదివారం భక్తుల తాకిడితో పాటు ఎండ వేడి కూడా బాగా పెరిగింది. ఘాట్లలో భక్తులు ఎండ తాకిడికి విలవిల్లాడిపోయారు. భానుడి భగభగలను తట్టుకోలేక గొడుగులు, తువ్వాళ్లు, చెట్ల నీడలను ఆశ్రయించారు. అమరావతి ఘాట్‌లో కనిపించిన దృశ్యాలివి. – తాడేపల్లి రూరల్