
సాయంపై సాంకేతిక కారణాలు వెతకొద్దు
ఏపీకి సాయమందించే విషయంలో సాంకేతిక కారణాలను వెతకడం ఇకనైనా పక్కనపెట్టి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్రాన్ని టీడీపీ ఏంపీ గల్లా జయదేవ్ కోరారు.
లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి సాయమందించే విషయంలో సాంకేతిక కారణాలను వెతకడం ఇకనైనా పక్కనపెట్టి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్రాన్ని టీడీపీ ఏంపీ గల్లా జయదేవ్ కోరారు. లోక్‌సభలో బుధవారం ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.