ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | Teachers to solve problems | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Published Wed, Jul 27 2016 6:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి - Sakshi

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

రామచంద్రాపురం :ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు శంకర్‌బాబు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎస్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, సుధాకర్, ఈశ్వర్‌ ప్రసాద్, విజయ్‌కుమార్, అలీ, తాజోద్దిన్, బష్య, ప్రతాప్‌రెడ్డి, రాజమల్లయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement