28,30 తేదీల్లో కేయూ ప్రీపీహెచ్‌డీ పరీక్షలు | Tests on 28.30 ku pre phd | Sakshi
Sakshi News home page

28,30 తేదీల్లో కేయూ ప్రీపీహెచ్‌డీ పరీక్షలు

Published Thu, Jul 21 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

Tests on 28.30 ku pre phd

 
కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలోని మ్యా«థమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జూవాలజీ, బయోటెక్నాలజీ, బయెకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జీయాలజీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ పరిశోధకులకు ఈనెల 28,30 తేదీల్లో ప్రీపీహెచ్‌డీ పరీక్షలు
 
నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వి. రాంచంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న రీసెర్చ్‌ మెథడాలజీ, 30న ఎలెక్టివ్‌ పేపర్‌ (స్పెషలైజేషన్‌) పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement