సెంట్రల్‌ వర్సిటీకి కేంద్రం ఆమోదం | The approval of the Central University | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ వర్సిటీకి కేంద్రం ఆమోదం

Published Tue, Sep 13 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

సెంట్రల్‌ వర్సిటీకి  కేంద్రం ఆమోదం

సెంట్రల్‌ వర్సిటీకి కేంద్రం ఆమోదం

బుక్కరాయసముద్రం మం డలం జంతులూరు వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం (సెంట్రల్‌ యూనివర్సిటీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది.

అనంతపురం అర్బన్‌ : బుక్కరాయసముద్రం మం డలం జంతులూరు వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం (సెంట్రల్‌ యూనివర్సిటీ) ఏర్పాటుకు  కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. వర్సిటీ ఏర్పాటుకు   500 ఎకరాల భూమిని  అధికారులు ఇప్పటికే సేకరించారు. ప్రహరీ నిర్మాణానికి అంచనాలు కూడా సిద్ధం చేసి.. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement