కోటగిరి మండలం పొతంగల్ శివారులో సోమవారం రాత్రి పేకాటాడూతూ 16 మంది పోలీసులకు పట్టుబడ్డారు.
కోటగిరి మండలం పొతంగల్ శివారులో సోమవారం రాత్రి పేకాటాడూతూ 16 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.34 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్థానిక ఎస్‌ఐ బషీర్ అహ్మద్ తెలిపారు.