నల్లగొండ జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఆదివారం ఓ బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 17 ఏళ్ల బాలిక వివాహం 27 ఏళ్ల వ్యక్తితో జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు మండపానికి చేరుకుని నిలిపివేయించారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆగిన బాల్య వివాహం
Published Sun, Apr 17 2016 3:35 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement