వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.
వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా మూర్ఛ వచ్చి అదే ట్రాక్టర్ కిందపడి కొండయ్య(25) అనే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.