వైభవంగా పుష్పయాగం | The exposition to pushpayagam | Sakshi
Sakshi News home page

వైభవంగా పుష్పయాగం

Published Sun, Jul 24 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

వైభవంగా పుష్పయాగం

వైభవంగా పుష్పయాగం

వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల  జన్మస్థలమైన తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు  ఆదివారంతో ముగిశాయి. ఈనెల 14 నుంచి 24 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగాయి.  శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ సారి భక్తులు విరివిగానే విచ్చేశారు. శ్రీ సిద్దేశ్వరస్వామి, చెన్నకేశవస్వామికి ఆదివారం ఉదయం స్నపన తిరుమంజనం, హోమం, రాత్రి పుష్పయాగం నిర్వహించారు.  – తాళ్లపాక (రాజంపేట)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement