ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలో సోమవారం పెండ్యాల దేవేందర్(26) అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోపాల్‌పూర్‌లో యువరైతు ఆత్మహత్య
Published Mon, Aug 29 2016 8:38 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement