మల్లాపూర్ మండలం చిట్టాపూర్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది.
మల్లాపూర్ మండలం చిట్టాపూర్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెల్మల నారాయణ అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి కారణం ఆర్ధిక ఇబ్బందులేనని కుటుంబసభ్యులు చెబుతున్నారు.