టేకులపల్లి మండలంలోని రెండు గ్రామాల శివారులో శుక్రవారం పిడుగుపడింది.
టేకులపల్లి మండలంలోని రెండు గ్రామాల శివారులో శుక్రవారం పిడుగుపడింది. బిల్లుడుతండాలో పిడుగుపాటుకుభూక్య నాగేష్(25)అనే యువకుడు మృతిచెందగా..మరొకరికి గాయాలయ్యాయి. తూర్పుగూడెంలో పిడుగుపాటుకు ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.