వైఎస్ జగన్ పరామర్శ యాత్ర ప్రారంభం | third phase of ys jagan mohan reddy paramarsha yatra begins in anantapur | Sakshi

వైఎస్ జగన్ పరామర్శ యాత్ర ప్రారంభం

Published Tue, Jul 21 2015 4:16 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

వైఎస్ జగన్ పరామర్శ యాత్ర ప్రారంభం - Sakshi

వైఎస్ జగన్ పరామర్శ యాత్ర ప్రారంభం

ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడో విడత పరామర్శ యాత్ర అనంతపురం జిల్లాలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది.

అప్పుల బాధలు తాళలేక.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడో విడత పరామర్శ యాత్ర అనంతపురం జిల్లాలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. పరశురాంపురం వద్ద ఆయనకు అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మరి కొద్దిసేపట్లో శెట్టూరులో బహిరంగ సభ ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement