
భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి
భువనగిరి అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాల్లో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వేముల మహేందర్ అన్నారు.