నాటిన మొక్కలను సంరక్షించాలి : ఆర్డీఓ | to protect plantation | Sakshi
Sakshi News home page

నాటిన మొక్కలను సంరక్షించాలి : ఆర్డీఓ

Published Sat, Jul 30 2016 11:57 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

నాటిన మొక్కలను సంరక్షించాలి : ఆర్డీఓ - Sakshi

నాటిన మొక్కలను సంరక్షించాలి : ఆర్డీఓ

మునగాల : హారితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మెుక్కలను సంరక్షించే బాధ్యత ప్రతిఒక్కరిదని సూర్యాపేట ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన స్థానక తహసీల్దార్‌  కార్యాలయంలో మొక్కలు నాటి మాట్లాడారు. ఈ కార్యక్రమంఓ జెడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్‌రావు, ఎంపీపీ ప్రమీల, తహసీల్దార్‌ కె.ఆంజనేయులు, ఆర్‌ఐ స్వప్న, ఎంపీడీఓ డి.శ్రీనివాసరావు, ఎంపీటీసీ అమరబోయిన మట్టయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement