నేడు వర్సిటీల్లో పాలకమండలి సమావేశాలు | today administrative meetings in jntu and sku | Sakshi
Sakshi News home page

నేడు వర్సిటీల్లో పాలకమండలి సమావేశాలు

Published Sun, Jun 4 2017 11:26 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

today administrative meetings in jntu and sku

ఎస్కేయూ/జేఎన్‌టీయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ అనంతపురం పాలకమండలి సమావేశాలు సోమవారం వేర్వేరుగా నిర్వహించనున్నారు. నూతన పాలక మండలి ఏర్పాటైన తరువాత ఆయా వర్సిటీలలో నిర్వహించడం ఇదే రెండో సారి . ఎస్కేయూ పాలకమండలి సమావేశం ఉదయం 10 గంటలకు, జేఎన్‌టీయూ పాలక మండలి సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఎక్స్‌ అఫీషియో సభ్యులైన ఐఏఎస్‌ అధికారులు సమావేశాలకు హాజరుకాలేమని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.  అందుబాటులో ఉన్న సభ్యులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement