నేడు బీఎస్‌ఎన్‌ఎల్‌ మెగా మేళా | today bsnl mega mela in anantapur | Sakshi
Sakshi News home page

నేడు బీఎస్‌ఎన్‌ఎల్‌ మెగా మేళా

Published Thu, Aug 3 2017 9:55 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

today bsnl mega mela in anantapur

అనంతపురం రూరల్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌లను ఉచితంగా అందించేందుకు శుక్రవారం మెగా మేళాను నిర్వహిస్తున్నట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ వెంకటనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 80 ప్రాంతాల్లో సిమ్‌ విక్రయాలను జరిపేందుకు రోడ్డు షోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మొబైల్‌ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement