నేడు హిందూపురంలో విద్యుత్‌ అదాలత్‌ | today vidyut adalat in hindupur | Sakshi
Sakshi News home page

నేడు హిందూపురంలో విద్యుత్‌ అదాలత్‌

Published Tue, Jan 3 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

today vidyut adalat in hindupur

అనంతపురం అగ్రికల్చర్‌ : విద్యుత్‌ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం బుధవారం హిందూపురం ట్రాన్స్‌కో డివిజినల్‌ ఇంజనీరు కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ ఆర్‌ఎన్‌ ప్రసాదరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే అదాలత్‌ కార్యక్రమాన్ని విద్యుత్‌ వినియోగదారులు ఉపయోగించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement