స్థానిక బైపాస్‌లో రహదారి పక్కన ఉన్న చెట్లను కొట్టేందుకు వచ్చిన వారిని పలువురు ఇంటి యజమానులు ఆదివారం అడ్డుకున్నారు.
చెట్లను కొట్టొద్దు
Published Mon, Aug 8 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
బుక్కపట్నం: స్థానిక బైపాస్‌లో రహదారి పక్కన ఉన్న చెట్లను కొట్టేందుకు వచ్చిన వారిని పలువురు ఇంటి యజమానులు ఆదివారం అడ్డుకున్నారు. ర హదారి విస్తరణలో భాగంగా బుక్కపట్నం చెరువు కట్టపై నుంచి స్థానిక డైట్ కళాశాల వరకు రోడ్డు పక్కన ఉన్న చెట్ల తొలగింపునకు ఓ కాంట్రాక్టర్ టెండర్ వేశాడు. ఆ కాంట్రాక్టర్ చెట్లు కొట్టేందుకు రాగా యజమానులు అడ్డుకున్నారు.
Advertisement
Advertisement