ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం ఆస్నాద్ వద్ద ఓ తునికాకు లారీ ప్రమాదవశాత్తూ దగ్ధమైంది. సోమవారం మధ్యాహ్నం తునికాకుతో వెళుతున్న లారీకి విద్యుత్ తీగలు తాకడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్ వాహనం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధం అయింది.
తునికాకు లారీ దగ్ధం
Published Mon, May 30 2016 2:10 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement