అనంతపురం సెంట్రల్ : ఆస్పత్రిలో ఆవరణలో నిలిపిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..... నవోదయ కాలనీలో పనిచేసే విజయ్‌కుమార్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. బుధవారం ఆస్పత్రి ఆవరణలో తన బైక్‌ను పార్కింగ్ చేసి లోనికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. దీంతో బాధితుడు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.