ఎమ్మెల్సీ కత్తికి అభినందనలు | utf leaders wishes to mlc kathi narasimha reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కత్తికి అభినందనలు

Published Mon, Mar 27 2017 10:11 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

utf leaders wishes to mlc kathi narasimha reddy

కడప ఎడ్యుకేషన్‌: పశ్చిమ రాయలసీమ శాసనమండలి సభ్యుడిగా విజయం సాధించిన ఉద్యమనేత, సంఘనాయకుడు కత్తి నరసింహారెడ్డికి యూటీఎఫ్‌ నేతలు అభినందనలు తెలిపారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా,అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్‌కుమార్, సుబ్బరాజు , ఎస్టీయూ జిల్లా నాయకులు రఘునాథరెడ్డి, రాష్ట్రనాయకులు జయరామయ్య ప్రసంగించారు. జిల్లా హెచ్‌ఎం సంఘం అధ్యక్షుడు రామసుబ్బరాజు, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు జాబీర్, రవికుమార్, నరసింహారావు, గంగన్న ఎస్‌టీయూ రాష్ట్ర నాయకులు సురేష్‌బాబు, రామకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు ఇలియాస్‌బాషా, బీవీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement