వినూత్న రేస్‌ కారు ఆవిష్కరణ | Variety Race car invention | Sakshi
Sakshi News home page

వినూత్న రేస్‌ కారు ఆవిష్కరణ

Published Mon, Aug 15 2016 8:12 PM | Last Updated on Sat, Apr 6 2019 8:49 PM

వినూత్న రేస్‌ కారు ఆవిష్కరణ - Sakshi

వినూత్న రేస్‌ కారు ఆవిష్కరణ

చేబ్రోలు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్‌ వర్శిటీ మెకానికల్‌ విభాగం ఆధ్వర్యంలో వినూత్న రేస్‌ కారును ఆవిష్కరించారు. మెకానికల్‌ విభాగాధిపతి రామకృష్ణ మాట్లాడుతూ తమ విద్యార్థులు రూ. 94 వేల ఖర్చుతో వినూత్న రేస్‌ కారును తయారు చేశారన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారును రూపొందించినట్లు తెలిపారు. సిబ్బంది అల్లంనేని శారద, ఆయా విభాగాల అధిపతులు, డీన్లు, విద్యార్థులు  పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement