ప్రముఖులకు ప్రకాశం బ్యారేజీ మీదుగా అనుమతి | vips through amaravati via prakasam barrage | Sakshi
Sakshi News home page

ప్రముఖులకు ప్రకాశం బ్యారేజీ మీదుగా అనుమతి

Published Thu, Oct 22 2015 9:30 AM | Last Updated on Fri, May 25 2018 7:10 PM

vips through amaravati via prakasam barrage

విజయవాడ : ఏఏఏ పాస్లు ఉన్న ప్రముఖలకు ప్రకాశం బ్యారేజీ మీదుగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంగణానికి ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. సాధారణ వాహనాలకు మాత్రం ఎన్ఆర్ఐ ఆసుపత్రి, మంగళగిరి, నిడుమర్రు మీదగా అనుమతిచ్చారు.

మధ్యాహ్నం 12.00 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల తర్వాత మళ్లీ వాహనాలు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని వెల్లడించారు. గుంటూరు ఐజీ ఎన్ సంజయ్ నేతృత్వంలో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement