నేడు వీఆర్వోల సంఘం సమావేశం | VRO ASSOCIATION MEETING TODAY | Sakshi
Sakshi News home page

నేడు వీఆర్వోల సంఘం సమావేశం

Published Wed, Sep 7 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

VRO ASSOCIATION MEETING TODAY

హన్మకొండ అర్బన్‌ : తెలంగాణ వీఆర్వోల సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 7న హన్మకొండలోని రెవెన్యూ అతిథి గృహంలో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లాఅధ్యక్షుడు సలువాది సర్వేశ్వర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త జిల్లాలకు కేటాయింపులు, వీ ఆర్వోల బదిలీలు, ఇతర సమస్యలపై సమావేశంలో 11 గంటలకు చర్చంచనున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement