వెల్‌కం టూ న్యూ ఇయర్‌ | WELCOME TO NEW YEAR | Sakshi
Sakshi News home page

వెల్‌కం టూ న్యూ ఇయర్‌

Published Sat, Dec 31 2016 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

వెల్‌కం టూ న్యూ ఇయర్‌

వెల్‌కం టూ న్యూ ఇయర్‌

తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌ సెంటర్‌) :  తాడేపల్లిగూడెం మాంటిస్సోరి విద్యార్థులు శనివారం ఇదిగో ఇలా నూతన సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌తో పాటు జంక్‌ ఫుడ్‌లను పూర్తిగా నిషేధిస్తామని ప్రతినబూనారు. పాఠశాల డైరెక్టర్‌ ఎంఎల్‌ఎస్‌ఎ న్‌ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement