కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లా రెడ్డి(45) అనే రైతు ప్రమాదవశాత్తూ బావి కూలి మట్టిపెళ్లలు మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బావి లోపల ఉన్న మోటారును రిపేరు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.
కనగర్తిలో బావి కూలి రైతు మృతి
Published Fri, Jul 29 2016 4:34 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
Advertisement
Advertisement