నిజామాబాద్ జిల్లా సిర్పూర్ గ్రామంలో వ్యవసాయకూలిగా పనిచేస్తున్న శామ్(45) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు సోమవారం మధ్యాహ్నం హతమార్చారు.
నిజామాబాద్ జిల్లా సిర్పూర్ గ్రామంలో వ్యవసాయకూలిగా పనిచేస్తున్న శామ్(45) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు సోమవారం మధ్యాహ్నం హతమార్చారు. భార్యా పిల్లలు పుట్టింటికి వెళ్లి ఉండగా శామ్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి జొరబడి శ్యామ్‌ను కత్తులతో నరికి చంపి పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.