బెజవాడలో వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆందోళన : అరెస్ట్ | ysrcp leaders protests in ntr circle in vijayawada city | Sakshi
Sakshi News home page

బెజవాడలో వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆందోళన : అరెస్ట్

Published Sat, Jul 30 2016 11:21 AM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

ysrcp leaders protests in ntr circle in vijayawada city

విజయవాడ : విజయవాడలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ భవకుమార్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళనకు దిగారు. దీంతో పోలీసుల వారి ఆందోళనను భగ్నం చేశారు. భవకుమార్తోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పడమట పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో వారిని వంగవీటి రాధా పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement