ప్రవేశాలు | Admissions | Sakshi
Sakshi News home page

ప్రవేశాలు

Published Fri, Apr 25 2014 10:14 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Admissions

 రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ

 రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ), రాయ్‌బరేలి, ఉత్తరప్రదేశ్  కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 కోర్సు: బీటెక్
 వ్యవధి: నాలుగేళ్లు
 విభాగాలు: పెట్రోలియం/ కెమికల్ ఇంజనీరింగ్
 అర్హతలు:  60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
 ఎంపిక: జేఈఈ(2014) అడ్వాన్‌‌స ర్యాంకు ఆధారంగా
 ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మే 12 నుంచి
 చివరి తేది: జూలై 10
 వెబ్‌సైట్: http://www.rgipt.ac.in
 
 అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్  సౌజన్యంతో  ఎంబీఏ కో ర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది.
 కోర్సు: ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్)
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ( ఫైన్ ఆర్ట్స్, ఓరియెంటల్ లాంగ్వేజెస్ మినహా) ఉత్తీర్ణులు.
 ఎంపిక: రాత పరీక్ష ద్వారా
 దరఖాస్తులు విక్రయం ప్రారంభం:
 మే 1 నుంచి
 చివరి తేది: జూన్ 7
 ప్రవేశ పరీక్ష తేది: జూన్ 15
 వెబ్‌సైట్: http://www.braou.ac.in/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement