జాతీయం:నగరంలోని క్రికెట్ శిక్షకుల్లో మా శిక్షకుడే ఉన్నతమైన, మేలైన వ్యక్తి. | Head and shoulders above someone/something | Sakshi
Sakshi News home page

జాతీయం:నగరంలోని క్రికెట్ శిక్షకుల్లో మా శిక్షకుడే ఉన్నతమైన, మేలైన వ్యక్తి.

Published Mon, Apr 7 2014 10:03 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

జాతీయం:నగరంలోని క్రికెట్ శిక్షకుల్లో మా శిక్షకుడే  ఉన్నతమైన, మేలైన వ్యక్తి. - Sakshi

జాతీయం:నగరంలోని క్రికెట్ శిక్షకుల్లో మా శిక్షకుడే ఉన్నతమైన, మేలైన వ్యక్తి.

Head and shoulders above someone/something
 
 అర్థం:
 Head and shoulders above someone/ something  =  to be superior to someone or something
 
 వాక్య ప్రయోగం:
 Our cricket coach is head and shoulders above the other coaches in the city. నగరంలోని క్రికెట్ శిక్షకుల్లో మా శిక్షకుడే  ఉన్నతమైన, మేలైన వ్యక్తి.
 
 వివరణ:
 ఓ వ్యక్తి లేదా వస్తువు మరో వ్యక్తి లేదా వస్తువుతో పోల్చినప్పుడు ఉన్నతంగా, ఉత్కృష్టంగా ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం. ఈ ప్రయోగం ఎక్కువగా stand  అనే క్రియతో వాడతారు. 'He always stands head and shoulders above the rest in the teaching but he is very modest' అంటే ‘బోధనలో ఆయన మిగతావారి కంటే ఎంతో మేలైన వ్యక్తి. కానీ, చాలా విధేయతతో అణకువతో ఉంటాడు’ అని అర్థం. 18వ శతాబ్దం నుంచి విస్తృతంగా వాడుకలోకి వచ్చిన ఈ జాతీయాన్ని ఉత్కృష్ట, ఉన్నత, ఉచ్ఛ, మేలైన అనే అర్థాలతో వాడతాం. Gold is head and shoulders above the rest of the metals  అంటే లోహాలన్నింటిలో బంగారం మేలైనదని అర్థం.        
     - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
     email: vschary@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement