జాతీయం:అసలు శ్వాస సమయం | Hardly have time to breathe | Sakshi
Sakshi News home page

జాతీయం:అసలు శ్వాస సమయం

Published Sat, Apr 5 2014 11:19 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

జాతీయం:అసలు శ్వాస సమయం - Sakshi

జాతీయం:అసలు శ్వాస సమయం

Hardly have time to breathe
 

 అర్థం:
 Hardly have time to breathe = To be very busy.
 
 వాక్య ప్రయోగం:
 I hardly had time to breathe while I was preparing for group-I examinations. గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమయ్యే రోజుల్లో నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరికేది కాదు.
 
 వివరణ:
ఈ జాతీయంలో ఏ్చటఛీడ స్థానంలో ఛ్చిటఛ్ఛిడ, ఆ్చట్ఛడ పదాలను కూడా వాడవచ్చు. ‘చాలీ చాలనంతగా’, ‘అరుదుగా’ అనే అర్థాలతో వీటిని వాడతారు. Hardly, barely, scarcely, rarely, seldom లాంటి పదాలను Nagative meaning-ful words అంటారు. ఇవి Not అనే పదం లేకున్నా నెగటివ్ అర్థాన్నిస్తాయి. ‘ఊపిరి పీల్చడానికి కూడా సమయం లేనంతగా’, ‘తీవ్రమైన పని ఒత్తిడి’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు. They made him work so hard that he scarcely had time to breathe అంటే ‘వారు అతడికి ఊపిరి పీల్చుకోలేనంత పని కల్పించారు’ అని అర్థం. నిరంతరం పనిలో నిమగ్నమయ్యే విషయం తెలియజేయడానికి తేనెటీగ, చీమను ఉదహరిస్తారు. దీనికి సమానార్థం ఇచ్చే ప్రయోగంగా అట busy as a bee ని చెప్పుకోవచ్చు.
 
      - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
     email: vschary@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement