జాతీయాలు: గో ఫర్ ది జగ్యు లర్ | idioms of the day: Go for the jugular | Sakshi
Sakshi News home page

జాతీయాలు: గో ఫర్ ది జగ్యు లర్

Published Sat, Apr 5 2014 7:32 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

జాతీయాలు: గో ఫర్ ది జగ్యు లర్ - Sakshi

జాతీయాలు: గో ఫర్ ది జగ్యు లర్

Go for the jugular
 
 అర్థం:  Go for the jugular = To attack someone the most.
 
 వాక్య  ప్రయోగం: When the polit- ician began to have problems, the other politici- ans decided to go for the jugular and attack. సమస్యలు ఎదురవడం మొదలవగానే ఆ నాయకుడిపై మిగతా రాజకీయ నాయకులు తీవ్రంగా దాడి చేయాలని నిర్ణయించుకున్నారు.
 
 వివరణ:
 మనిషి మెడభాగంలో Jugular(జగ్యు లర్) అనే పెద్ద సిర రక్తాన్ని గుండెకు చేరవే స్తుంది. దీన్ని ‘గళసిర’ అంటారు. దీన్ని తీవ్రంగా గాయపరిస్తే ఆ వ్యక్తి ప్రాణం కోల్పోతాడు. ఎవరినైనా తీవ్రంగా గాయప రిచిన, నష్టపరిచిన సందర్భాల్లో ఈ జాతీ యాన్ని వాడతారు. ఇది క్రీ.శ. 1590 లో పుట్టింది. ‘తీవ్రంగా దాడి చేయు’, ‘కోలుకో లేనంతగా నష్టపరచు’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు. He is apolitician known as someone who goes for the jugularof his opponentఅంటే ‘అతడు ప్రత్యర్థిని కోలుకోలేనంతగా దెబ్బతీస్తాడన్న పేరున్న రాజకీయ నాయకుడు’ అని అర్థం.
     - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
     email: vschary@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement