ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా లిమిటెడ్ (ఏఐఎల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డిప్యూటీ మేనేజర్: 8
విభాగం: మెడికల్
అర్హతలు: ఎంబీబీఎస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం అవసరం.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 19
వెబ్సైట్: www.airindia.in
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్
హర్యానాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్
(గ్రేడ్ - 2): 10
అర్హతలు: బీఎస్సీ (ఎంపీసీ) లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
స్టోర్ అసిస్టెంట్ (గ్రేడ్-2): 1
అర్హతలు: సైన్స్/ కామర్స్/ ఆర్ట్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
స్టోర్స్ అసిస్టెంట్ (గ్రేడ్ -5): 1
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 25
వెబ్సైట్: www.nationalfertilizers.com