పవర్ గ్రిడ్ కార్పొరేషన్
న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విజిలెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విజిలెన్స్ ఆఫీసర్: 2
అర్హతలు: ద్వితీయ శ్రేణిలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం. సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: సెప్టెంబరు 20 నాటికి 38 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబరు 10
వెబ్‌సైట్: www.powergridindia.com
ఏపీ ఈస్టర్న్ పవర్
విశాఖపట్నంలోని ఏపీ ఈస్టర్న్ పవర్, జనరల్ మేనేజర్ (ఐటీ) పోస్టు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: బీఈ/ బీటెక్ లేదా ఎంసీఏ ఉండాలి. సంబంధిత రంగంలో పదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 9
వెబ్‌సైట్: www.apeasternpower.com
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్
న్యూఢిల్లీలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇంజనీర్: 31
అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
మేనేజర్ (రాజభాష): 1
అర్హతలు: ప్రథమ శ్రేణిలో హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి. డిగ్రీలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. 12 ఏళ్ల అనుభవం అవసరం.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్/ హిందీ ట్రాన్స్‌లేటర్: 1
అర్హతలు: ప్రథమ శ్రేణిలో హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు డిగ్రీలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
ఆఫీసర్ (సీసీ/ పీఆర్): 1
అర్హతలు: ఎంబీఏ/ పీజీ లేదా కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో రెండేళ్ల డిప్లొమా ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
చివరి తేది: సెప్టెంబరు 15
వెబ్‌సైట్: www.epostbag.com
ఉద్యోగాలు
Published Thu, Aug 21 2014 10:26 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement