25మంది నకిలీ ఏజెంట్ల అరెస్ట్ | 25 fack agents arrest in ysr district | Sakshi
Sakshi News home page

25మంది నకిలీ ఏజెంట్ల అరెస్ట్

Published Fri, May 16 2014 8:08 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

25 fack agents arrest in ysr district

కడప : వైఎస్ఆర్ జిల్లాలో సుమారు 25మంది నకిలీ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప, రాయచోటి, రైల్వేకోడూరు ఎన్నికల కౌంటింగ్ సెంటర్ల వద్ద నకిలీ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ పాసులతో కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన వారిని తనిఖీల అనంతరం అక్కడ నుంచి తరలించారు.  ఇక ఫలితాల విషయానికి వస్తే రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు ఉదయం పదిన్నరకు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ప్రొద్దూటూరులో కౌంటింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేవంటూ ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement