ఆంధ్రప్రదేశ్ రెండో విడత ఎన్నికలు.. ఏప్రిల్ 12 నుంచి నామినేషన్ల స్వీకరణ | Andhra pradesh 2nd phase polls, nominations will be received from april 12th | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ రెండో విడత ఎన్నికలు.. ఏప్రిల్ 12 నుంచి నామినేషన్ల స్వీకరణ

Published Sat, Apr 5 2014 7:53 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

Andhra pradesh 2nd phase polls, nominations will be received from april 12th

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో జరిగే రెండో విడత శాసన సభ, లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 12 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. సీమాంధ్ర ప్రాంతాల్లో జరిగే ఎన్నికలకు నామినేషన్లను దాఖలు చేయడానికి ఆఖరు గడువు ఈ నెల 19 అని ఎన్నికల సంఘం తెలియజేసింది.
కాగా 14న అంబేద్కర్ జయంతి ..18న గుడ్‌ఫ్రైడే కావడంతో సెలవు దినాలు ఉంటాయి. దీంతో 14, 18 తేదీల్లో నామినేషన్లు స్వీకరించబోమని ఎన్నికల సంఘం తెలిపింది. ఆఖరు గడువు ఈ నెల 19వ తేది రోజు ఆఖరి నిమిషంలో దాఖలయ్యే నామినేషన్లలో ఎలాంటి తప్పులున్నా తిరస్కరిస్తారు. కావున అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటపుడు ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement