పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గానికి బీజేపీ రెబల్ అభ్యర్ధిగా ఎస్‌ఆర్ ట్రస్టు ఛైర్మన్ సి.అంజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గానికి బీజేపీ రెబల్ అభ్యర్ధిగా ఎస్‌ఆర్ ట్రస్టు ఛైర్మన్ సి.అంజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పొత్తులో పటాన్‌చెరు స్థానం టీడీపీకి కేటాయించారు. దాంతో అంజిరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
అంజిరెడ్డి వైఎస్ఆర్ సిపి నుంచి జనవరిలోనే భారతీయ జనతాపార్టీలో చేరారు.