భైంసా ఎంఐఎం హస్తగతం | MIM wins in Bhainsa municipal elections | Sakshi
Sakshi News home page

భైంసా ఎంఐఎం హస్తగతం

Published Mon, May 12 2014 10:09 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

MIM  wins in Bhainsa municipal elections

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం హస్తగతం చేసుకుంది. మొత్తం 23 వార్డులకు గానూ ఎంఐఎం 13 స్థానాల్లో విజయం సాధించింది. కాగా  నిర్మల్లో బీఎస్పీ హవా కొనసాగుతోంది. 16 వార్డుల్లో 12 వార్డులను  బీఎస్పీ కైవసం చేసుకుంది.  

*ఆదిలాబాద్ బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌లలో కౌంటింగ్ పూర్తి
*కాగజ్‌నగర్ టీఆర్‌ఎస్ 13, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్లు 10 విజయం
*ఆదిలాబాద్: నిర్మల్‌లో బీఎస్పీ 12, ఎంఐఎం 5, కాంగ్రెస్ 2, ...
*టీఆర్‌ఎస్ -1, ఇండిపెండెంట్లు 2 చోట్ల విజయం
*ఆదిలాబాద్ బైంసాలో ఎంఐఎం 12, బీజేపీ 6..
*టీఆర్‌ఎస్ 2, కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్ 1 గెలుపు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement