మండలాల వారీగా పార్టీల బలాబలాలు
సాక్షి, ఖమ్మం/ ఖమ్మం, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా 619 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా మంగళవారం అర్దరాత్రి వరకు అన్ని స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 241 స్థానాలు టీడీపీకి, వైఎస్సార్‌సీపీకి 108, కాంగ్రెస్‌కు 102, సీపీఎంకు 75, సీపీఐకి 43, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీకి 30, టీఆర్‌ఎస్‌కు 1, ఇతరులకు 19 స్థానాలు దక్కాయి.