'పొన్నాలకు చెప్పు చూపించాడు' | Ponnala lakshmaiah faces bitter experience in Janagama | Sakshi
Sakshi News home page

'పొన్నాలకు చెప్పు చూపించాడు'

Published Mon, Apr 28 2014 12:11 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

'పొన్నాలకు చెప్పు చూపించాడు' - Sakshi

'పొన్నాలకు చెప్పు చూపించాడు'

వరంగల్ :  రాజకీయ నేతలపై చెప్పులు విసిరే సంస్కృతి నానాటికీ ఎక్కువ అవుతోంది. ... విషయం తెల్సిందే. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. జనగామలో ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్న ఆయనకు వీవర్స్ కాలనీలో ఓ యువకుడు చెప్పు చూపించి తన నిరసన తెలిపాడు. దాంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిపై దాడి చేశారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement