సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. తొలి జాబితాలో 31 అసెంబ్లీ, మూడు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ మరో 33 అసెంబ్లీ, మూడు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.
ఎంపీ అభ్యర్థులు: బెల్లయ్యనాయక్-నల్లగొండ, సునిల్‌కుమార్-జహీరాబాద్, సుంకపాక ప్రసాద్-పెద్దపల్లి.ఎమ్మెల్యే అభ్యర్థులు: కె.రేవంత్‌రావు గోపాలస్వామి-అంబర్‌పేట్, అబ్బాస్-ముషీరాబాద్, దునియాలాల్ త్రిపాఠి నిరాల-ఖైరతాబాద్, రాంగోపాల్ యాదవ్-జూబ్లీహిల్స్, జి.ప్రభాకర్‌రెడ్డి-మేడ్చల్, కట్కం నర్సింగ్‌రావు-ఎల్బీనగర్, మీర్ మహ్మద్‌హుస్సేన్- గోషామహల్, రాజశేఖర్‌రెడ్డి అలిపురం-తాండూరు, టి.వెంకటేశ్వర్లు-వికారాబాద్, డి.శ్రీకాంత్‌యాదవ్-వరంగల్‌వెస్ట్, ఎం రాజీవ్‌కుమార్-నారాయణఖేడ్, టి.వెంకటేశ్వర్లు-హుజూర్‌నగర్, రుషీకేశ్వర్-మిర్యాలగూడ, కె.లక్ష్మి-కోరట్ల, వి.రమేష్-జగిత్యాల, పి.రమణారెడ్డి-నిజామాబాద్ అర్బన్, ఎం.మోహన్-నిజమాబాద్ రూరల్, బాలశౌరి బెల్లకొండ బోధన్, డి.ఆనందం-సిరిసిల్లా, ఎ.శ్రీధర్‌రెడ్డి-వేములవాడ, రొడ్డ మోహన్-చెన్నూర్, బండారి శ్రీనివాస్-బెల్లంపల్లి, పూజారి రమణ-మంచిర్యాల, నాగరాజు-ధర్మపురి, డి.విశ్వనాథ్-మంథని, టి.ఓదెలు యాదవ్-పెద్దపల్లి, ఎండీ మాజీద్ అలీ-బాన్సువాడ, అన్వర్‌పాషా-ఎల్లారెడ్డి, మాల్గ యాదయ్య-మణుగూరు, సంగిశెట్టి నర్సింహా-భువనగిరి, సంగమేశ్వర్ దానక్క- షాద్‌నగర్.
33 మందితో తెలంగాణ ఆప్ రెండో జాబితా విడుదల
Published Sun, Apr 6 2014 4:34 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement