పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి
హైదరాబాద్ రషీద్ షరీఫ్
మెదక్ కె. చంద్రశేఖరరావు
జహీరాబాద్ బి.బి. పాటిల్
పెద్దపల్లి బాల్క సుమన్
నిజామాబాద్ కవిత
ఆదిలాబాద్ గోదం నగేష్
మహబూబాబాద్ ప్రొఫెసర్ సీతారాంనాయక్
ఖమ్మం బదాన్ బేగ్ షేక్
(మల్కాజ్‌గిరి స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది)
అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి
ఉప్పల్ బి. సుభాష్‌రెడ్డి
చార్మినార్ ఇనాయత్ ఆలీ బఖారి
మలక్‌పేట సతీష్‌కుమార్ యాదవ్
చాంద్రాయణగుట్ట ఎం. సేత రాంరెడ్డి
ఖైరతాబాద్ మన్నె గోవర్ధన్‌రెడ్డి
అంబర్‌పేట ఎడ్ల సుధాకర్‌రెడ్డి
కార్వాన్ ఠాకూర్ జీవన్ సింగ్
ఖమ్మం జి. కృష్ణ
పినపాక శంకర్ నాయక్
మధిర బొమ్మెర రాంమూర్తి
వైరా చంద్రావతి
కుత్బుల్లాపూర్ కొల న్ హనుమంతరెడ్డి
సనత్‌నగర్ దండే విఠల్
మంచిర్యాల దివాకర్‌రావు
నిజామాబాద్ అర్బన్ గణేష్ గుప్త
నారాయణఖేడ్ ఎం. భూపాల్‌రెడ్డి
కూకట్‌పల్లి గొట్టుముక్కల పద్మారావు
మహేశ్వరం కొత్త మనోహర్‌రెడ్డి
యాకుత్‌పుర ఎండీ శబీర్ అహ్మద్
ఎల్బీ నగర్ ఎన్. రామ్మోహన్‌గౌడ్
కొడంగల్ గురునాథ్‌రెడ్డి
గోషామహల్ ప్రేమ్‌కుమార్ దూత్
అశ్వారావు పేట జె. ఆదినారాయణ
భువనగిరి పైలా శేఖర్‌రెడ్డి
నాగార్జునసాగర్ నోముల నర్సింహయ్య
పరకాల ఎం. సహోదర్‌రెడ్డి
జహీరాబాద్ కె. మాణిక్‌రావు
చొప్పదండి బుడిగె శోభ
నర్సాపూర్ సి.హెచ్. మదన్‌రెడ్డి
మహబూబాబాద్ బి. శంకర్‌నాయక్
ముషీరాబాద్ ముఠా గోపాల్
కంటోన్మెంట్ గజ్జెల నగేష్
నాంపల్లి కె. హనుమంతరావు గంగపుత్ర
బహుదూర్‌పల్లి ఎండీ జియాఉద్దీన్
నారాయణపేట కుంబం శివకుమార్‌రెడ్డి
భద్రాచలం ఝాన్సీ రాణి అనంద్‌రావు
(ఇంకా ప్రకటించాల్సినవి: ఇబ్రహీంపట్నం, దుబ్బాక, మునుగోడు, తుంగతుర్తి, శేర్‌లింగపల్లి, జూబ్లీహిల్స్, ఇల్లందు, రాజేంద్రనగర్, పాలేరు, నల్లగొండ)