విజయారెడ్డి గెలవడం ఖాయుం: విజయమ్మ | Vijayareddi winning complesary: vijayamma | Sakshi
Sakshi News home page

విజయారెడ్డి గెలవడం ఖాయుం: విజయమ్మ

Published Thu, Apr 10 2014 2:19 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

విజయారెడ్డి గెలవడం ఖాయుం: విజయమ్మ - Sakshi

విజయారెడ్డి గెలవడం ఖాయుం: విజయమ్మ

 హైదరాబాద్,  ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయూరెడ్డి భారీ మెజారిటీలో విజయుం సాధిస్తారని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయువ్ము అన్నారు. ఖైరతాబాద్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేసిన విజయూరెడ్డికి వుద్దతుగా విజయువ్ము వచ్చారు.
ys vi
అనంతరం వూట్లాడుతూ.. ఖైరతాబాద్‌లో పీజేఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ఆయన వారసురాలిగా వస్తున్న విజయారెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తామని ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేస్తుందని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయుం కోసం ప్రచారం చేస్తానని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement