ఏజెంట్లను బెదిరించిన వల్లభనేని వంశీ | ysr congress party polling agents threat from Vallabhaneni Vamsi | Sakshi
Sakshi News home page

ఏజెంట్లను బెదిరించిన వల్లభనేని వంశీ

Published Wed, May 7 2014 9:21 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

ఏజెంట్లను బెదిరించిన వల్లభనేని వంశీ - Sakshi

ఏజెంట్లను బెదిరించిన వల్లభనేని వంశీ


గన్నవరం :  గన్నవరం టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ బెదిరింపులకు పాల్పడ్డారు. ఉంగుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బెదిరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరించవద్దని, బెదిరింపులతో పాటు ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించారు. అయితే అందుకు వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లు లొంగలేదు.

మరోవైపు ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ ప్రలోభాలకు పాల్పడింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే గుడివాడ 34వ వార్డులోని టీడీపీ నేత ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement