'లెజెండ్' ప్రదర్శన ఆపండి | YSR Congress seek to Stop Screening Legend movie | Sakshi
Sakshi News home page

'లెజెండ్' ప్రదర్శన ఆపండి

Published Fri, Apr 18 2014 7:01 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

YSR Congress seek to Stop Screening Legend movie

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. బాలకృష్ణ స్వయంగా పోటీలో ఉన్నందున లెజెండ్ సినిమాను నిలిపివేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్కు వైఎస్సార్ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రదర్శనను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం నేతలు ఆ జిల్లా కలెక్టర్కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement